RCB vs PBKS Highlights: Glenn Maxwell, Yuzvendra Chahal Power Royal Challengers Bangalore to Playoffs With 6-Run Win Over Punjab Kings

#IPL2021PlayoffsRace
#RCBVSPBKS
#RCBplayoffs
#GlennMaxwell
#KLRahulUmpire
#ViratKOhli

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్ర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో కోహ్లీసేన ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయమైంది.